తెలుగు వార్తలు » Today India Corona Cases 15102020
దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 67,708 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 73,07,098 చేరినట్లు కేంద్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.