తెలుగు వార్తలు » Today India Corona Cases 05112020
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఇటీవల వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా..తాజాగా కేసులు సంఖ్య పెరిగింది.