తెలుగు వార్తలు » Today India Corona Cases 03122020
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక రోజు తగ్గితే, మరో రోజు కేసులు పెరుగుతున్నాయి. బహుశా టెస్టుల సంఖ్యలో వ్యత్యాసం వల్ల ఈ గణాంకాలు నమోదవుతూ ఉండవచ్చు.