తెలుగు వార్తలు » Today India Corona Cases 03102020
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,32,675 వైరస్ టెస్టులు చేయగా, 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.