తెలుగు వార్తలు » Today India Corona Cases
దేశంలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,273 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 11,99,857 మందికి కరోనా టెస్టులు చేయగా, 72,049 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది.