తెలుగు వార్తలు » Today Heavy Rainfall in Hyderabad City
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి రోజూ ఏదో ఒక సమయంలో వర్షం కూరుస్తూనే ఉంది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. కాగా భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో..