తెలుగు వార్తలు » Today Health Bulletin 04082020
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 1,76,333కు చేరింది.