తెలుగు వార్తలు » Today Gold rates in india
బంగారం కొనుగోలు దారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. తాజాగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం మన దేశంపైనా పడింది. దీంతో వరుసగా మరోసారి..