తెలుగు వార్తలు » Today Gold Rate in Visakhapatnam
గత కొద్ది రోజుల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ధర తగ్గడంతో, దేశీయ మార్కెట్‌లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది.