తెలుగు వార్తలు » Today Gold Rate in India
బంగారం ధర మళ్లీ పడిపోయింది. గత కొన్ని రోజులు దిగివస్తున్న పసిడి ధరలు ఇవాళ మరింత తగ్గాయి. ఇది బంగారం కోనాలనుకునే వారికి ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.
గత కొద్ది రోజుల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ధర తగ్గడంతో, దేశీయ మార్కెట్‌లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది.
బంగారం ఈ మాట వింటే మహిళల మనసు ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. కానీ.. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మి�