తెలుగు వార్తలు » Today Gold Rate in Delhi
బంగారం ఈ మాట వింటే మహిళల మనసు ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. కానీ.. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మి�