తెలుగు వార్తలు » Today Gold rate
కరోనా సమయంలో అందనంత పైకి పరుగులు పెట్టిన బంగారం.. నెమ్మదిగా కిందికి దిగివస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పెరుగుతోంది. కానీ దేశీ మార్కెట్లో రేటు పడిపోతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందింది. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగివచ్చింది. పసిడితో పాటే వెండి ధర కూడా తగ్గింది.
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి భేష్ అంటున్నారు వ్యాపారులు. పసిడిపై పెట్టుబడులతో లాభాలే కానీ.. నష్టాలుండవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 సంవత్సరంలో బంగారంపై 23 శాతం లాభాలు లభించాయంటే.. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 2019లో ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర 42 వేలు దాటి రికార్డు సృష్టించింది. అన
బంగారం ధర పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర గురువారానికి 40వేల రూపాయలు దాటింది. వెండి కూడా కిలో 49 వేల రూపాయలకు చేరింది. అయితే బంగారం ధర రికార్డు స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 40,300 రూపాయలు, వెండి కిలో 49 వేల రూపాయలు ఉంది. అంతర్జాతీయ లావాదే�
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తులం బంగారం ధర త్వరలోనే రూ.52 వేలుకి చేరడం ఖాయమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.40 వేల కాస్త అటుఇటుగా ట్రేడవుతోంది.ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల చోటు చేసుకునేందుకు రూపాయి పతనం కారణం కాగా, అంతర్జాతీయంగా మదుపరులు తమ పెట�
బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి. ఇంతలోనే.. మళ్లీ రూ.2,400 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,400లుగా ఉంది. కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,000లుగా మార్కెట్లో ప్రస్తుతం పలుకుతోంది. వ�
నిన్నటి వరకూ కొండమీద కూర్చొన్న బంగారం ఒక్కసారిగా దిగొచ్చింది. ఒక్క రోజే.. ఏకంగా రూ.2,500 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల పదిగ్రాములు ధర రూ.37,000లు ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల పదిగ్రాముల ధర రూ.35 వేలుగా ఉంది. దీంతో… బంగారు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రెండ్ వున్నప్పటికీ రిటైలర్ల డిమాండ్ పడిపో�
రోజురోజుకీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతోన్నాయి. తాజాగా మళ్లీ ఈ రోజు.. ఒక వెయ్యి ఒక్కసారిగా పెరిగింది. దీంతో.. వినియోగదారుల్లో బంగారంపై ఆశ సన్నగిల్లుతోంది. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న పసిడి.. మళ్లీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వెయ్య