తెలుగు వార్తలు » Today Gold and Silver Rates in Hyderabad
బంగారం ఈ మాట వింటే మహిళల మనసు ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. కానీ.. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మి�
దీపావళి, దంతేరాస్‌కి ప్రజలు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజుల్లో ఎంతో కొంత బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని.. వారి నమ్మకం. ముఖ్యంగా.. దీపావళి, దంతేరాస్ పండుగ దినాల్లో.. బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయి. లక్ష్మీదేవిని కొలిచే దీపావళి పండుగ కావడం.. అంతకంటే ముందే దంతేరాస్ రోజున బంగారం కొంటే.. లక్ష్మీదేవి ఇంట�
గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. తాజాగా.. హైదరాబాద్‌లో ఈ రోజు మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి.. రూ.39,800లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.36,470లుగా పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా.. దేశీయంగా.. బంగారు షాపు యజమానుల నుంచి డిమాండ్ మందగించడంతో.. బంగారంపై ప�
బంగారు ప్రియులకు.. అటు వాహనదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజులుగా.. బంగారం, వెండి ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం.. బంగారం 40వేల బెంజ్ మార్క్‌ను దాటింది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినీ.. బంగారం పైపైకి ఎగబాకి.. చమురు ధరలు మాత్రం తగ్గాయి. దేశీ మార్కెట్
గత రెండు నెలలుగా.. హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. మంగళవారం అక్టోబర్ 1వ తేదీ రోజు భారీగా తగ్గింది. దాదాపు ఒకటే రోజు వెయ్యికి పైగా దిగొచ్చింది. నిన్న మొన్నటివరకూ.. వందల రూపంలో.. తగ్గుతూ వున్నా.. మళ్లీ దానికి రెండింతలు పెరుగుతూ వచ్చింది. అయితే.. మంగళవారం ఒక్క రోజే 1000 రూపాయలు తగ్గడంపై.. బంగారం ప్రియులు హర్షం వ్యక్తం చేస్�
ఒకానొక దశలో బంగారం ధరలు ఆకాశానికెక్కి కూర్చొన్నాయి. దాదాపు 40 వేలకు పైగా బెంజ్ మార్క్ దాటి.. ఆల్ టైం రికార్డుగా నిలిచాయి. ఆగష్టు 27 తరువాత 40వేల రూపాయలకు పైగా పెరిగాయి. దీంతో.. బంగారం కొనేవాళ్లకి.. నిరాశ ఎదురైంది. పసిడి ధరలు పెరగడంతో.. కొనుగోళ్లు తగ్గాయి. ఆషాడ మాసంలోనే.. వినియోగదారులకు చుక్కలు చూపించాయి పసిడి ధరలు. అప్పుడే.. త�
ఆగష్టు 15 రోజు ఏకంగా రూ.2,500 తగ్గి బంగారు ప్రియులకు షాక్ ఇచ్చించింది బంగారం. దీంతో.. జోరుగా ఆ రోజు బంగారం కొనుగోళ్లు సాగాయి. ఆ తర్వాతి రోజు మళ్లీ పెరిగి.. వినియోగదారులను బిత్తరపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుందా..? మరలా ఎప్పుడు కొందామా అని.. బంగారం ప్రియులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరలా ఈ రోజు రూ.250ల తగ్గి�
బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి. ఇంతలోనే.. మళ్లీ రూ.2,400 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,400లుగా ఉంది. కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,000లుగా మార్కెట్లో ప్రస్తుతం పలుకుతోంది. వ�
నిన్నటి వరకూ కొండమీద కూర్చొన్న బంగారం ఒక్కసారిగా దిగొచ్చింది. ఒక్క రోజే.. ఏకంగా రూ.2,500 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల పదిగ్రాములు ధర రూ.37,000లు ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల పదిగ్రాముల ధర రూ.35 వేలుగా ఉంది. దీంతో… బంగారు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రెండ్ వున్నప్పటికీ రిటైలర్ల డిమాండ్ పడిపో�
రోజురోజుకీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతోన్నాయి. తాజాగా మళ్లీ ఈ రోజు.. ఒక వెయ్యి ఒక్కసారిగా పెరిగింది. దీంతో.. వినియోగదారుల్లో బంగారంపై ఆశ సన్నగిల్లుతోంది. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న పసిడి.. మళ్లీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వెయ్య