తెలుగు వార్తలు » Today Gold and Silver Rate
బంగారం కొనాలనుకునే వారికీ గుడ్‌న్యూస్.. దేశీయ మార్కెట్లో పసిడి ధర భారీగా దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.717 తగ్గింది.
బంగారం ధర తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ కొండెక్కి కూర్చోంది. రెండు రోజుల క్రితం దాదాపు రూ.2,500 తగ్గి.. 10 గ్రాముల బంగారం రూ.37 వేలు పలికింది. దీంతో.. బంగారం షాపులు కిటకిటలాడాయి. ఇంతలోనే.. మళ్లీ రూ.2,400 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,400లుగా ఉంది. కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,000లుగా మార్కెట్లో ప్రస్తుతం పలుకుతోంది. వ�