తెలుగు వార్తలు » Today Gold and Silver Prices Dropped in Hyderabad
ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి చెందింది. ఇది ఆభరణాలు, నాణేలు, పూజా సామాగ్రి, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా.. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో.. వెండి కూడా బంగారం బాటలో పయనం సాగిస్తోంది. గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉం