తెలుగు వార్తలు » Today Gold and Silver Prices Dropped
బంగారం పరుగులకు మరోసారి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం యెల్లో మెటల్ ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై
ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి చెందింది. ఇది ఆభరణాలు, నాణేలు, పూజా సామాగ్రి, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా.. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో.. వెండి కూడా బంగారం బాటలో పయనం సాగిస్తోంది. గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉం