తెలుగు వార్తలు » Today Gas Prices
మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అల్లాడిస్తూ ఉండగా..తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం తాజా ధరలు: ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల �