తెలుగు వార్తలు » Today Diesel Price in Hyderabad
ఫిబ్రవరి నెలలో చమురు ధరలు వాహనదారులకు షాక్ కొట్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.