తెలుగు వార్తలు » Today Crime News: Telangana
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ లచ్చయ్య స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1990 బ్యాచ్ కు చెందిన లచ్చయ్యకు 52 సంవత్సరాలు. బుధవారం స్టేషన్‌లో ఎవరూ లేని సమయంలో బ్యారక్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. అతడు సొంతూరు జనగామ. విషయం తెలుసుకున
ఇద్దరూ ప్రాణ స్నేహితులు, తోడు దొంగలు. ఇద్దరు కలిసి దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, అంతలోనే ఇద్దరు మిత్రుల మధ్య చోరీ సొత్తు పంపకంలో వివాదం తలెత్తింది. దాంతో స్నేహితుడిపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు మరో చోర్ ఫ్రెండ్. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. జరిగిన ఘ�