తెలుగు వార్తలు » Today Crime News: AP
కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థులను భవిష్యత్‌కి భరోసాగా ట్రిపుల్ ఐటీ నడుస్తూ వస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు విద్యార్థినిల పేరేంట్స్‌ను కలవరపెడుతున్నాయి. పిల్లల రక్షణ బాధ్యతలు చూడాల్సిన ఎస్‌ఓ అర్జున్ నాయక్.. మహిళా సెక్యూరిటీ గార్డులపై లైంగిక వేధి�