తెలుగు వార్తలు » Today Crime News
ఉమ్మడి నల్గొండ జిల్లాకు పరువు హత్యలకు ఏదో సంబంధం ఉన్నట్లుండి. ఆ జిల్లాను పరువు హత్యలు వీడడం లేదు. గత మూడేళ్ళ క్రితం జరిగిన ప్రణయ్ హత్య ఇంకా జనం మరచిపోలేదు.. తాజాగా మరో పరువు కోసం హత్యాయత్నం..
వికారాబాద్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమికులిద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు.
ప్రేయసి కోసం ఇద్దరు మిత్రుల మధ్య సైలెంట్ వార్ నడిచింది. యువతి కోసం నమ్మిన ఫ్రెండునే అంతమొందించాలని చూశాడు ఓ యువకుడు. నమ్మించి..కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నరబలి యత్నం కలకలం రేగింది. గుప్త నిధుల కోసం గణేష్ అనే వ్యక్తిని సజీవదహనం చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. తీవ్రగాయాలతో బయటపడ్డ అతడు.. ప్రస్తుతం చిత్తూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదారాబాద్ శివారు ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు గేట్‌కు ఉరి వేశారు. దేవతలగుట్ట మార్గంలో ఓ గేట్‌కు మృతదేహం వేలాడతుంది అంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తిని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌గా �
ఫోన్ చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనంపై నుండి కింద పడి యువతి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలు ఎయిర్ పోర్ట్ కస్టమర్ సర్వీసెస్‌లో పనిచేసే ఉద్యోగిని సిమ్రాన్‌గా తెలుస్తోంది. ఆమె స్వస్థలం కర్నాటకలోని ముధోల్ టౌన్ విద్యాగిరినగర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని