తెలుగు వార్తలు » Today Could Be Coldest December Day In 119 Years In Delhi
ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత సోమవారం 119 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది 1901 నుండి అతి చల్లని రోజు అని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ వాతావరణ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ రోజు ఉష్ణోగ్రత మాములుగా ఉండాల్సిన దానిలో సగం ఉంటుంది. ఈ రోజు డిసెంబర్ నెలలో నమోదైన అతి చల్లని రోజు అని తెలిపారు. ఈ శీత