తెలుగు వార్తలు » Today Corona Cases In Telangana 21082020
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.