తెలుగు వార్తలు » Today Corona Cases In AP 13122020
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 63,873 కరోనా టెస్టులు చేయగా.. 506 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.