తెలుగు వార్తలు » Today Chicken Price In Telangana
కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఫౌల్ట్రీ వ్యాపారులు. ఇప్పుడు మాయదారి బర్డ్ ఫ్లూ వారి పొట్ట కొడుతోంది. చికెన్ ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.