తెలుగు వార్తలు » Today Ap Council Passed 6 Bills
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఆరు బిల్లలకు మండలి ఆమోదం లభించింది. ఆమోదం పొందిన బిల్లుల వివరాలు : 1. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు 2. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవర