తెలుగు వార్తలు » Today AP Corona Updates 15122020
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,452 సాంపిల్స్ టెస్ట్ చేయగా, 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 876336 కు చేరింది.