తెలుగు వార్తలు » Today AP Corona Cases 22102020
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 3620 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది.