తెలుగు వార్తలు » Today AP Corona Cases 19102020
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో కొత్తగా 61,330 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.