తెలుగు వార్తలు » Today AP Corona Cases 14122020
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా 44,935 సాంపిల్స్ టెస్ట్ చేయగా..305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 875836 కు చేరింది.