తెలుగు వార్తలు » Today AP Corona Cases 10122020
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా... 538 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,995కు చేరింది.