తెలుగు వార్తలు » Today AP Corona Cases 03112020
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.