తెలుగు వార్తలు » Today AP Cabinet Meeting
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ కీలకం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో..