తెలుగు వార్తలు » today announced
అంతర్జాతీయ క్రికెట్ (ICC) లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్, విమెన్స్ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని..