తెలుగు వార్తలు » Today Andhra Corona Cases 29122020
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ కాస్త పెరిగింది. కొత్తగా 50,794 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 326 వైరస్ సోకినట్లు తేలింది.