తెలుగు వార్తలు » Today and Tomorrow Water supply stop
తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో నేడు, రేపు నీటి సరఫరాను ఆపివేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గోదావరి జలాల సరఫరా రెండు రోజుల పాటు అంతరాయం ఏర్పడటంతో.. నీటి నిల్వ తక్కువగా ఉన్న కారణంగా నీటి సరఫరా ప్రక్రియ నిలిచిపోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ -13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగ