తెలుగు వార్తలు » today again
తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది. రోజుకు మూడువేల టోకన్లు అందజేస్తామని తెలిపారు టీటీడీ అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరించడంతో, కొన్నాళ్ల క్రితం తిరుమల శ్రీవారి ఉచిత దర్శనాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ ఉచిత దర్శనం సేవలు కొనసాగించేందుకు టీటీ�