తెలుగు వార్తలు » today 1302 cases
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కాకపోతే గత రోజులతో పోల్చి కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ.