తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండో రోజు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన గవర్నర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు.
చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైంది. తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు.