తెలుగు వార్తలు » Toby
ముద్దుగా ఉంటాయని కుక్కలు, పిల్లులు, చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు ఇలా కొన్ని సాధు జంతువులను పెంచుకోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని చోట్ల పులులు, మొసళ్లు వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుంటారనుకోండి. అయితే అలా పెంచుకునేవారికి చాలా ధైర్యం ఉంటుంది. ఇదంతా పక్కనపెడితే సవన్నా మైకెల్ల్ అనే ఓ యువతి టాబీ అనే కప్పను పెంచు�