తెలుగు వార్తలు » tobacco products and cigarettes
లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. పట్టుబడ్డ వ్యక్తి అందించిన వివరాలు ప్రకారం కృష్ణా జిల్లా కంచికచర్లనుంచి తెలంగాణ, ఏపీలకు పొగాకు ఉత్పత్తులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. పోలీసులు కంచిక�