తెలుగు వార్తలు » Tobacco cause of death
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సిగరెట్లపై నిషేదం విధిస్తూ ప్రకటన చేసింది. పొగలు కక్కే సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ సిగరెట్లతోనే అనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కోట్లామంది అన�