తెలుగు వార్తలు » Tobacco Board chairman
గుంటూరులోని పొగాకు బోర్డు ఛైర్మన్‌గా యడ్లపాటి రఘునాథ్‌బాబు బుధవారం బోర్డు కార్యాలయంలో ఫైల్స్‌పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, మాజీ ఎంపీలు డాక్టర్ ఎలమంచిలి శివాజీ, కంబంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, బాలవీరాంజనేయులు, బీజేపీ నాయకులు ఆయనకు పు�