తెలుగు వార్తలు » to ten news updates today
1 . ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఫోన్.. ఎందుకంటే..! ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు…Read More 2. ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్