తెలుగు వార్తలు » to store the Godavari River waters
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇక్కడ గోదావరిలో 5 నెలల పాటు పుష్కలమైన నీటి ప్రవాహం ఉంటుందని.. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మిం�