తెలుగు వార్తలు » To Solve Power Problems
మెదక్ జిల్లా జనం తిరగబడ్డడారు. విద్యుత్తు అధికారులను నిర్బంధించారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోకి బిల్లుల వసూళ్లకు వచ్చిన విద్యుత్తు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో కరెంట్ సమస్యలను పరిష్కరించకుండా ఊళ్లోకి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా వచ్చిన అధికారులను గ్రామ మధ్యల