తెలుగు వార్తలు » To Send
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో గల్లంతయిన అయిదుగురు భారతీయులు తమ భూభాగంలోనే ఉన్నారని చైనా భారత్ కు తెలియజేసింది. వారిని మీ దేశానికి పంపే ప్రయత్నంలో ఉన్నామని ఆ దేశం వెల్లడించినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ ఐదుగురూ మీ భూభాగం లోకి ప్రవేశించారని, వారిని తిప్పి పంపాలంటూ ఇండియన్ ఆర్మీచ�