తెలుగు వార్తలు » To Resume Shoot
మా అభ్యర్థన మన్నించి తిరిగి షూటింగ్స్ ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి ధన్యవాదాలు. అలాగే చర్చల్లో కీలక పాత్ర పోషించిన తలసాని శ్రీనివాసయాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు.