తెలుగు వార్తలు » To Reduce Stress
జీవితం మెకానికల్ రొటీన్ అయిపోయింది. వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడాలేకుండా టెన్షన్లు పెరిగిపోతున్నాయ్. ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద చూపిస్తోంది. ఈ దశలో తక్షణం టెన్షన్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఒత్తిడిని అధిగమించే ఉపాయాలేంటో తెలుసుకుని అమల్లో పెడితే సరి.. ఆ చిట్కాలేంటో మీకోసం.. > టెన్షన్ జయించడంలో దివ్య ఔషధం నవ్వు.. �