తెలుగు వార్తలు » to prevent farmers
రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ దిశగా వెళ్తున్న రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు సమీపంలో పలు చోట్ల రోడ్లు, భారీ కందకాలను తవ్వేశారు.